దేశ రాజధానిలో కరోనా కలకలం..

ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ఇపుడు దేశ రాజధాని ఢిల్లీని తాకింది. మూడు కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ఈ ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురిని అబ్జర్వేషన్లో ఉంచారు డాక్టర్లు. ఇప్పటికే రాజస్థాన్ లోని జైపూర్, కేరళలో, హైదరాబాద్‌ లోనూ కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటి వరకూ కరోనా వైరస్ లక్షణాలను నిర్ధారించలేదు. ఇవాళ కేంద్ర బృందం హైదరాబాద్ లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులలను పరిశీలించనుంది.

see more news

ముళ్లులాంటి కామెంట్స్​కి పూలతో ఆన్సర్ .. దటీజ్ అలియా

టేయలేదని చితకబాదిన టీఆర్ఎస్ నేతలు

Latest Updates