పట్నంలో మరో భారీ గణనాధుడు…

హైదరాబాద్ చైతన్యపురిలో మరో భారీ గణనాధుడు పండుగకు ముస్తాభయ్యాడు. 30 అడుగులతో ఖైరతాబాద్ తర్వాత… రెండవ అతిపెద్ద గణపతిగా రికార్డులకెక్కాడు. శ్రీమణికంఠ అయ్యప్ప భక్తసమాజం ఆధ్వర్యంలో కమలానగర్ లో ఈ భారీ గణపయ్యా పూజలకు సిద్దమయ్యాడు. ఈ విగ్రహాన్ని కూడా ఖైరతాబాద్ వినాయకుడిని రూపొందించిన శిల్పి రాజేంద్రన్ తయారు చేయడం విశేషం. చైతన్యపురిలో కొలువైన గోకుల గణపతికి సంబంధించి మరిన్ని డీటేల్స్ విజయ్ అందిస్తారు.

Latest Updates