స్వీట్ బాక్సుల్లో విదేశీ కరెన్సీ

350000-saudi-arabian-riyal-found-in-hyderabad-samshabad-airport

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన  ఇండిగో విమానంలో …అక్రమంగా తీసుకొచ్చిన సౌదీ రియాల్ లు సీజ్ చేశారు. సీక్రెట్ గా స్వీట్ బాక్సుల్లో తీసుకొచ్చిన మూడున్నర లక్షల సౌదీ రియాల్ లను ఇద్దరు వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకుని, వారిద్దరిని అరెస్ట్ చేశారు . పట్టుబడిన వాటి విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.75లక్షలకు పైగా ఉంటుందన్నారు అధికారులు.

Latest Updates