4ఏళ్ల మోడీ పాలనపై పోస్టర్లు రిలీజ్ చేసిన కాంగ్రెస్

MB4ఏళ్ల మోడీ పరిపాలనపై పోస్టర్లను రిలీజ్ చేశారు కాంగంరెస్ నాయకులు. ప్రజల్లో మోడీ పాలనపై భయం, అపనమ్మకం ఉన్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, రాజస్ధాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారన్నారు. ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. దేశంలో అవినీతిని జరుతున్నా మోడీ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates