నలుగురు యువకులు.. ఓ బాలికను..

మాయమాటలతో లోబరుచుకున్నరు
నలుగురు యువకులపై నిర్భయ కేసు

నల్గొండ అర్బన్‍, వెలుగు: బాలికపై అత్యాచారం చేసిన నలుగురు యువకులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నవీన్, రమేష్, శంకర్, అనిల్ అదే గ్రామానికి చెందిన ఓ బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. పలుసార్లు సామూహిక అత్యాచారం చేశారు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై నిర్భయ చట్టం కేసు నమోదు చేశారు.

For More News..

కేంద్రం ప్యాకేజీతో పేదలకు ఏంటి?

తాగి వేధిస్తున్నడని కొడుకును చంపేసిండు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర

Latest Updates