ఓఎన్జీసీలో4182 అప్రెంటీస్ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ ఆయిల్ అండ్ న్యాచుర‌‌ల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ).. దేశంలోని సంస్థకు చెందిన 21వర్క్ స్టేషన్లలో 4182 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో సదరన్ సెక్టార్ ప‌రిధిలోని కాకినాడ, రాజమండ్రి వర్క్ స్టేషన్లలోనే 366 ఖాళీలున్నాయి.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
సెక్టార్–ఖాళీలు
నార్తర్న్ సెక్టార్–228, ముంబయ్ సెక్టార్ –76 4 , వెస్టర్న్ సెక్టార్–1579, ఈస్టర్న్ సెక్టార్–71 6, సదరన్ సెక్టార్–674, సెంట్రల్ సెక్టార్–221

పోస్టులు

అకౌంటెంట్‌‌, అసిస్టెంట్ హెచ్ఆర్‌‌, సెక్రటేరియల్ అసిస్టెంట్‌‌ , కంప్యూటర్ ఆప‌‌రేట‌‌ర్ ‌అండ్ గ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్
మెకానిక్, ఫిట్టర్, ల్యాబరేటరీ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్, డ్రాఫ్స్
ట్మెన్, ప్లంబర్, వెల్డర్ తదిత‌‌రాలు.
అర్హత
సంబంధిత ట్రేడు/సబ్జెక్టుల్లో ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమాఉత్తీరత్ణ.
వయ‌‌సు 2020 ఆగస్ట్17నాటికి18–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు
మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్
అకడమిక్ మార్కుల ఆధారంగా

ఇంపార్టెంట్స్ డేట్స్


దరఖాస్తులప్రారంభం
2020జులై 29. చివరి తేది 2020 ఆగస్ట్17. సెలెక్షన్ డిక్లరేషన్ 2020 ఆగస్ట్24
వెబ్ సైట్ www.ongcapprentices.co.in

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates