48 పరుగుల తేడాతో నల్గొండ లయన్స్ గ్రాండ్ విక్టరీ

nalఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కాకతీయ కింగ్స్ పై 48 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది నల్లగొండ లయన్స్. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నల్లగొండ లయన్స్ జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 రన్స్ కొట్టింది. 158 పరుగుల టార్గెట్ తో బరిలోకి కాకతీయ కింగ్స్ … 18 ఓవర్ల 2 బంతుల్లో 109 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.  భాను ప్రకాశ్ 32, చరణ్ తేజ్ 16 రన్స్ కొట్టారు. నల్లగొండ బౌలింగ్ లో వంశీరెడ్డి, తేజ్ దార్ లు చెరో 3 వికెట్లు, కార్తీకేయ, వరుణ్ గౌడ్ లో చెరో రెండు వికెట్లు తీశారు. 51 రన్స్ కొట్టిన కృతిక్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Posted in Uncategorized

Latest Updates