5వ రౌండ్.. కొడంగల్ లో టీఆర్ఎస్ ముందంజ

కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. 5 వ రౌండ్ వరకు టీఆర్ఎస్ లీడ్ 4వేల596 గా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ పి.నరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి బరిలో దిగారు. గెలుపు బాటలో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates