5వ వన్డే: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

tossఆరు వన్డేల సిరీస్ లో భాగంగా పోర్టు ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య జరుతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలింగ్ తో బరితో బరిలోకి దిగిన సఫారీలు…భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు వన్డేలలో భారత్ మూడు గెలుచుకోగా…నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని సఫారీలు భావిస్తుండగా…మరోవైపు ఈ వన్డేలోనే విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కేవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది కోహ్లీ సేన.

Posted in Uncategorized

Latest Updates