5 రోజులైనా ప్రధాని నుంచి రిఫ్లై లేదు : కేజ్రీవాల్

KEJRIWAL5 రోజులైనా సమస్య పరిష్కారం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎ అరవింద్ కేజ్రీవాల్. IAS లతో పంచాయితీ కారణంగా.. సహాయ నిరాకరణ చేస్తున్నారు అధికారులు. దాంతో పాలన ఆగిపోయింది. దాంతో ఐదు రోజులుగా ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇంట్లో మెరుపుదీక్ష చేస్తున్నారు కేజ్రీ. సమస్య పరిష్కారం కోసం గురువారం (జూన్-14) ఎల్టీతో పాటు ప్రధానికీ లేఖ రాసానన్నారు కేజ్రీవాల్. 24 గంటలు గడిచినా రిప్లై లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates