కల్తీ లిక్కర్ తాగి ఐదుగురు మృతి..మరో నలుగురికి తీవ్ర అస్వస్థత

కేరళలో కల్తీ లిక్కర్ ఐదుగురిని బలి తీసుకుంది. పాలక్కడ్ జిల్లాలోని చెల్లనమ్ ట్రైబల్ కాలనీలో కల్తీ లిక్కర్ తాగి 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అందరినీ హాస్పిటల్ కు తరలించగా… అక్కడే ఐదుగురు చనిపోయారు. మిగతా నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. లిక్కర్ శాంపిల్స్ ను కెమికల్ టెస్ట్ కోసం పంపించామని… రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు వలయార్ పోలీసులు తెలిపారు.

మరో 10 రోజులు..ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండాలి

రాత్రంతా అసెంబ్లీలోనే పడుకున్నఆప్ ఎమ్మెల్యేలు

త్వరలో నాలుగో సింహం..పోలీస్ గెటప్ వేస్తే పౌరుషం వస్తుంది

మరోసారి నేపాల్ దొంగల బీభత్సం.. మత్తిచ్చి ఇళ్లు గుల్ల చేసి పరార్

Latest Updates