గుజ్జర్లకు 5% రిజర్వేషన్ : రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం

  • రాజస్థాన్ సర్కారు నిర్ణయం

జైపూర్: రాజస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుం ది. గుజ్జర్లకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ బుధవారం అసెంబ్లీ లో బిల్లును ఆమోదించింది. విద్య, ఉద్యో గాల్లో గుజ్జర్లు , మరో నాలుగు కులాలకు ఐదు శాతం రిజర్వే షన్ కల్పించాలని డిమాండ్​చేస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజస్థాన్ వెనుకబడిన తరగతుల సవరణ బిల్లు 2019ని అసెంబ్లీ ఆమోదిం చింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న 21 శాతం రి జర్వే షన్ ను 26 శాతానికి పెం చారు. పెంచిన ఐదు శాతం రిజర్వే షన్ ను గుజ్జర్లు, బంజారాలు, గడియా లోహార్లు, రైకస్, గడిరియా కులాలకు వర్తింపజేస్తారు.

Latest Updates