శక్తికాంత దాస్ సంతకంతో కొత్త రూ.50 నోట్లు: RBI

త్వరలోనే రూ.50 నోటు కొత్త సిరీస్ ప్రవేశ పెడతామని రిజర్వ్ బ్యాంకు(RBI) ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ముందు మహాత్మాగాంధీ బొమ్మ…వెనుక వైపు హంపి ఆలయం ఉండనుంది. ఫ్లోరోసెంట్ కలర్ తో ఈ కొత్త సిరీస్ త్వరలోనే చలామాణిలోకి రానుంది. ఈ సిరీస్ తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని RBI తెలిపింది.

Latest Updates