హాజిపూర్ బాధిత కుటుంబాలకు రూ.50 వేలు

యాదాద్రి భువనగిరి జిల్లా:  హాజిపూర్ హత్యల్లో మరణించిన బాలికల బాధిత ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు అందించారు అధికారులు. బీసీ కమిషన్ ఇచ్చిన ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల చెక్కులను బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనితారాంచంద్రన్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో హత్యకు గురైన చిన్నారులు శ్రావణి, మనీషా, కల్పన కుటుంబాలకు అందించారు.

హాజిపూర్ (సీరియల్ కిల్లర్) వరుస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత దారుణంగా రేప్ చేసి బావిలో పూడ్చి పెట్టిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

సమతా కేసు: సర్వత్రా ఉత్కంఠ

బెల్లంపల్లిలో పోలీసుల దురుసు ప్రవర్తన : కాలితో తంతూ

సూపర్ ఓవర్ లో కివీస్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

see also : లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ

రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది

Latest Updates