లైంగికదాడి చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష

53-year-old man gets 10 years’ rigorous imprisonment for attempt to Rape

 

హైదరాబాద్,వెలుగు: యువతిపై అత్యా చారం కేసులో నిందితునికి నాం పల్లి క్రిమినల్ కోర్ట్ పదేళ్ల జైలు శిక్ష విధించిం ది. పోలీసుల కథనం ప్రకారం..2006 జూన్ 16 బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో వహీద్ ఖాన్(53) ను కోర్టు దోషిగా తేల్చిం ది .ఛార్జ్ షీట్ ను మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్డి విచారణ చేపట్టా రు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూ టర్ బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టా రు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వహీద్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కో సెక్షన్ లో రూ.5000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితుడి భార్య ఫహీమ్ కు రూ.10వేల జరిమానా విధించారు.

Latest Updates