కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 62.19% పోలింగ్

కరీంనగర్ మున్పిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 60 డివిజన్ లు ఉండగా 2 డివిజన్లలో TRS అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 58 డివిజన్ లకు ఇవాళ(శుక్రవారం) పోలింగ్ నిర్వహించారు.ఈ పోలింగ్ లో మొత్తం 62.19% ఓటింగ్  నమోదైంది. 58 డివిజన్ల లో మొత్తం 164263 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో  పురుషులు 82,355, మహిళ ఓట్లు 81,908 మంది ఉన్నారు. కౌంటింగ్ ఈ నెల 27న జరగనుంది.

 

Latest Updates