24 గంటల్లో 62,212 కేసులు.. 837 మంది మృతి

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,212 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 74,32,681 కు చేరింది. నిన్న 837 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాల సంఖ్య1,12,998కి చేరింది. నిన్న ఒక్కరోజే 70,816 మంది రికవరీ అయ్యారు. దీంతో దేశంలో నిన్నటి వరకు కరోనా నుంచి 65,24,596 మంది కోలుకున్నారు. ఇంకా 7,95,087 మంది ఆస్పత్రిలో ఉన్నారు. అక్టోబర్ 16న దేశ వ్యాప్తంగా 9,99,090 కరోనా టెస్టులు చేశారు.

 

 

 

 

Latest Updates