మార్చి23న 64వ ఫిలింఫేర్ అవార్డ్స్

ఈ ఏడాది నార్త్‌లో 64వ విమల్ ఫిలిం ఫేర్ అవార్డు వేడుక మార్చి 23న ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ముంబైలో జరగనున్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన సెల‌బ్రిటీలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. 2018లో విడుద‌లైన బెస్ట్‌ సినిమాలకు  గాను అవార్డుల‌ని అందించ‌నుండ‌గా, ఈ సారి రేసులో ప‌ద్మావ‌త్, బదాయి హో, సంజు, స్త్రీ, రాజీ, అంద‌ధున్ మూవీలున్నాయి. వీటితో పాటు  బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ స్టోరీ, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డిరెక్ట‌ర్ త‌దిత‌ర విభాగాల‌కి చెందిన నామినేష‌న్స్ ప్ర‌క‌టించారు.

Latest Updates