65కే ఎయిర్ టెల్ న్యూ ప్లాన్

airtelరూ.65కే ఓ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది ఎయిర్‌టెల్. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.65తో రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ 3జీ/2జీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌ను మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాలి. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ప్రత్యేక ఆఫర్ కింద ఈ ప్లాన్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో లభించే మొబైల్ డేటాకు గాను ఇంటర్నెట్ స్పీడ్ కేవలం 3జీ లేదా 2జీ మాత్రమే వస్తుంది. ఈ ప్రణాళిక కింద 4జీ స్పీడ్ లభించదు.

Posted in Uncategorized

Latest Updates