6,781 విద్యావలంటీర్ల  పోస్టులకు గ్రీన్ సిగ్నల్

schoolరాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో విద్యావలంటీర్ల నియామకానికి విద్యాశాఖ గ్రీన్ సిగ్నలిచ్చింది. 2018-19 అకాడమిక్ ఇయర్ కు 6,781 మంది విద్యావలంటీర్లను నియామకం చేసుకోనున్నారు. వీరికి గౌరవ వేతనంగా రూ. 12 వేలు ఇవ్వనున్నారు. తెలుగు బోధన కోసం 1,308 మంది విద్యావలంటీర్లను భర్తీ చేసుకోనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది.

Posted in Uncategorized

Latest Updates