68 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్

tsnpdclతెలంగాణ నార్లర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSNPDCL)లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏఈ(ఎలక్ట్రికల్) కేటగిరీలో 66 పోస్టులు, ఏఈ(సివిల్) కేటగిరీ రెండు పోస్టులు భర్తీ చేయనున్నారు. వివరాలకు www.tsnpdcl.in, http://tsnpdcl . cgg.gov.in  వెబ్ సైట్ లో చూడొచ్చు.

Posted in Uncategorized

Latest Updates