తెలంగాణలో  68 మంది డీఎస్పీలు బదిలీ 

రాష్ట్రప్రభుత్వం ఒకేసారి ఏకంగా 68 మంది  DSPలను బదిలీ చేసింది. దీనికి సంబంధించి DGP మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల లిస్టును విడుదల చేశారు. బదిలీ అయిన సిబ్బంది ఆయా స్థానాల్లో విధుల్లో చేరాలన్నారు.

Latest Updates