జూనియర్‌ కాలేజీలుగా 71 మైనార్టీ స్కూళ్లు

ప్రతిపాదనలు రెడీ చేసిన మైనార్టీ రెసిడెన్షియల్‌ సొసైటీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వచ్చే ఏడాది రాష్ట్రంలోని 71 మైనార్టీ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్ర మైనార్టీస్‌ రెసిడెన్షియల్‌‌‌‌ ఇనిస్టిట్యూషన్స్‌‌‌‌ సొసైటీ సిద్ధమైంది. ఈ మేరకు ఉమ్మడి పదిజిల్లాల్లోని స్కూళ్లలో ఏ కోర్సులు పెట్టాలో ప్రతిపాదన రెడీ చేసింది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులకు ప్రతిపాదించింది.

Latest Updates