గ్రేటర్​లో 8 కంటైన్​మెంట్​లు

ఎక్కువ కేసులున్న సర్కిళ్లలో అడిషనల్ కమిషనర్లకు చార్జ్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌ హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ మళ్లీ 8చోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న సర్కిళ్ల బాధ్యతలను అడిషనల్ కమిషన రకు అప్ప్ల గించింది. శేరిలింగంపల్లి జోన్ లోని యూసుఫ్గూడకు యాదగిరి, సికింద్రాబాద్ జోన్లోని అంబర్ పేట్ కు కెనెడీ,  ఖైరతాబాద్ జోన్లోని మెహదీపట్నానికి శంకరయ్య, కార్వాన్ కు జె.సి.సంధ్య, చార్మినార్ జోన్ లోని చాంద్రాయణగుట్టకు విజయలక్ష్మీ, చార్మినార్కు రాహుల్ రాజ్, రాజేంద్రనగర్ కు సంతోష్, కూకట్ పల్లి జోన్ లోని కుత్బుల్లా పూర్ కు ప్రియాంక అలాకు కమిషననర్ లోకేష్​ కుమార్ బాధ్యతలు ఇచ్చారు.

Latest Updates