అజిత్ పవార్ కు క్లీన్ చిట్.. వార్తలు అబద్ధమన్న ఏసీబీ

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ పై ఉన్న తొమ్మిది అవినీతి కేసులను ఏసీబీ  కొట్టేసినట్టు పలు మీడియా ఛానెళ్లలో వార్తలొచ్చాయి.  నీటి పారుదల కుంభకోణానికి సంబంధించి రూ. 70,000 వేల కోట్ల స్కామ్ లో  అజిత్ పవార్ కు  ఎలాంటి సంబంధం లేదన్న వార్తలు వైరల్ అవడంతో ఏసీబీ దీనిపై స్పందించింది. ఏసీబీ కొన్ని అవినీతి కేసుల్నికొట్టేసిందని, అయితే అవి అజిత్ పవార్ కు సంబంధించినవి కాదని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ తెలిపారు.

9 irrigation scam cases shut; not linked to Ajit Pawar, says anti-graft body

Latest Updates