
హయత్ నగర్ కుంట్లూర్ లో కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటి గోడ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. బయట ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా నడపడంతో ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు.