పాత బస్తీలో సిలిండర్ పేలి 13 మందికి గాయాలు

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌక్ మైదాన్ లో ఓ ఇంట్లో గ్యాస్ లీకైంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 13 మందికి గాయాలయ్యాయి. ప్రమాదస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిని..స్థానికులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డవారంతా బెంగాలీలుగా గుర్తించారు పోలీసులు.

see more news

సంపదకు సంతోషానికి సంబంధం ఉంటదా?

స్టార్లు మాకొద్దు.. ఫ్రాంచైజీలు వదిలేసిన టాప్ ప్లేయర్లు వీళ్లే..

Latest Updates