జైట్లీ లాంటి మిత్రుడు మరొకరు దొరకరు : సంతాప సభలో స్మరించుకున్న మోడీ

తాను ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేధన వ్యక్తంచేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఢిల్లీలో జరిగిన అరుణ్ జైట్లీ సంతాప సభలో ఆయన మాట్లాడారు. తన మిత్రుడిని చివరి చూపు చూడకపోవడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ చీఫ్ అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డాతో పాటు.. పలు పార్టీల నేతలు హాజరయ్యారు. జైట్లీతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

 

 

Latest Updates