రోడ్డుపై వెళుతున్నవ్యక్తిపై చిరుత దాడి .. సీసీటీవీలో రికార్డ్

మహారాష్ట్రలోని  నాసిక్ లో  చిరుత  టెన్షన్  పుట్టిస్తోంది. కొన్ని రోజులుగా పట్టణంలోని  ఇందిరానగర్  ఏరియాలో  సంచరిస్తున్న చిరుత రోడ్డుపై వెళుతున్న  ఓ వ్యక్తిపై  దాడి చేసింది . చిరుత దాడిలో  ఆ వ్యక్తికి  తీవ్ర గాయాలయ్యాయి. చిరుత  దాడి  విజువల్స్ …సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రజలను  భయపెడుతున్న ఈ చిరుతను  బంధించేందుకు ఫారెస్ట్  అధికారులు  ప్రయత్నిస్తున్నారు.

 

Latest Updates