దారుణం.. మైనర్ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై  మూడు సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లిదండ్రులు శంషాబాద్ ఆర్జిఐఎ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రీమాండ్ కు తరలించారు.

బర్డ్ ఫ్లూ విజృంభణ.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

Latest Updates