ఓటేసిన నూతన వధువరులు

జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ లో నూతన వధువరులు  ఓటు హక్కు  వినియోగించుకున్నారు. పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ బూత్ కు చేరుకున్న కొత్త జంట ఓటింగ్ లో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో భాగంగా జమ్ము కశ్మీర్ లోని ఉదంపూర్, శ్రీనగర్ లోక్ సభ నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

Latest Updates