విశాఖ: వరహ నదిలో బోల్తాపడ్డ బస్సు

విశాఖ జిల్లాలోని ఎస్ రాయవరం మండలం పెనుగోళ్లు దగ్గర ఘోర ప్రమాదం తప్పింది. నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి వరాహ నదిలో  బోల్తాపడింది.  30 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది బస్సు. ప్రమాద సమయంలో బస్సులో ముగ్గురు వ్యక్తులే ఉండటంతో  ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ముగ్గురే ఉండటంతో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి విశాఖకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు  గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

తలకాయ లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు

ఫింగర్​ ఏరియాల్లో సై అంటే సై

కరెంట్ బండితో వంద కి.మీకి ఖర్చు పది రూపాయలే..

టీ20లలోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న యువరాజ్!

Latest Updates