హైదరాబాద్ వాసికి అరుదైన గుర్తింపు

ఖైరతాబాద్ వెలుగు : ప్రపంచంలోని 100మంది అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ అధినేతల్లో ఒకరిగా హైదరాబాద్ కు చెందిన నిషా బెంగాని గాం ధీని వరల్డ్ డిజిటల్ మార్కెటింగ్ కాంగ్రెస్ గుర్తించింది. తమ బ్రాండ్లను డిజిటల్ యుగంలోకి తీసుకెళ్లడంలో అసాధారణమైన కృషి చేసిన వారికి ఈ వరల్డ్ డిజిటల్ మార్కెటింగ్ కాంగ్రెస్ అండ్ అవార్డ్స్ అందిస్తుంది.

ఆన్ లైన్లో వనరులను సృష్టించడంలో మార్గదర్శకంగా కృషి చేసిన వారిని కూడా గుర్తించి వారికి రివార్డులను అందజేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ శక్తిని విశ్వసించే వారందరికీ కాంగ్రెస్ ఈ ప్రశంసలను అందించింది.

see also: 93 ఏళ్ల వయసులో పీజీ పట్టా

see also: ‘నాన్న’కూ 7 నెలల సెలవులు

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

Latest Updates