70 ఏళ్ల క్రితం అంతరించిపోయిన అరుదైన ఉడత..

ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు జంతు ,పక్షి జాతులు అంతరించిపోయాయి. క్రమక్రమంగా  ఇంకా చాలా జాతులు అంతరించిపోతూనే ఉన్నాయి.  70 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఉలీ ఉడత లేటెస్ట్  గా ఉత్తరఖండ్ ఉత్తర కాశీలోని గంగోత్రి నేషనల్ పార్క్ వద్ద కనిపించింది. రాష్ట్ర అటవీ పరిశోధన కేంద్రం  సర్వే చేస్తుండగా 18, 13వ డివిజన్ లో కనిపించింది. అయితే ఈ ఊలీ ఉడుత 70 సంవత్సరాల క్రితం IUCN రెడ్ లిస్ట్ లో అంతరించిపోయిందిగా పరిగణించబడింది.

Latest Updates