వరద బురదలో వాహనం కొట్టుకుపోయింది : వీడియో

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు రద్దు చేసుకున్నారు స్థానికులు. కొండచరియలు విరిగి పడుతుండటంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి. కొండకోనల్లో బురదతో కూడిన వరద పారుతోంది. వాహనాలు అందులో పడి కొట్టుకుపోతున్నాయి. ప్రాణ హాని లేకున్నా.. ఆస్తి నష్టం భారీగా ఉంటోంది. వాహనాలతో పాటే.. సరుకు వరదలో కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో కింద చూడొచ్చు.

 

Latest Updates