బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. మూడంతస్తుల భవనంపై నుండి పడి మృతి

బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ ఓ యువతి మూడంతస్తుల భవనంపై నుండి పడి మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో జరిగింది. మృతురాలు ఎయిర్ పోర్ట్ లో కస్టమర్ సర్వీసెస్ లో ఉద్యోగిని. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు చనిపోయిన యువతి కర్నాటక ముదుళికి చెందిన సిమ్రాన్ గా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని మార్చరీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates