విధుల్లో చేరిన అభినందన్.. మిగ్-21లో చక్కర్లు

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్లీ విధుల్లో చేరారు. IAF చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ BS ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టారు. విమానం ముందు భాగంగలో ధనోవా కూర్చోగా, అభినందన్ మిగ్-21 వెనుక భాగంలో కూర్చున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో టేకాఫ్ తీసుకున్న ఈ మిగ్ ట్రైనీ విమానం దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించింది. తాను అభినందన్ వర్థమాన్ తండ్రితో కలిసి పనిచేశానని తెలిపారు ధనోవా.

Latest Updates