ప్రముఖ నటుడు, రైటర్ గిరీష్ కర్నాడ్ కన్నుమూత

acter-girish-karnad-passed-away-in-bengaluru

ప్రముఖ యాక్టర్, రైటర్ గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో  అనారోగ్యం పాలైన ఆయన బెంగళూరులోని తన నివాసంతో తుది శ్వాస విడిచారు. గిరీష్ తెలుగు,కన్నడ, హిందీ మూవీస్ లో నటించారు. తెలుగులో  శంకర్ దాదా ఎంబీబీఎస్, రక్షకుడు, ధర్మచక్రం, ప్రేమికుడు వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయనకు రచనలకు జ్ఞాన్ పీఠ్ అవార్డు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మ భూషన్ అవార్డ్  ఇచ్చింది

Latest Updates