ప్రకాష్ రాజ్ కూతురిగా అనసూయ

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత ‘రంగమార్తాండ’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనుందట. ఓ సీనియర్‌‌ నటుడిని అతని పిల్లలు చివరి రోజుల్లో ఎలా నిర్లక్ష్యం చేశారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందట. ప్రకాష్ రాజ్ కూతురిగా అనసూయ నటిస్తోందని టాలీవుడ్ టాక్. ఎంతవరకు నిజమో మరి.

Latest Updates