డ్రంక్ అండ్ డ్రైవ్: కోర్టుకు హాజరైన సినీ ఆర్టిస్ట్ ప్రిన్స్

ప్రముఖ సీనీ ఆర్టిస్ట్ ప్రిన్స్ సుశాంత్ కూకట్ పల్లి కోర్టు కు హాజరయ్యాడు. ఈనెల 24వ తారీఖున డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ అయ్యాడు. ఇందులో భాగంగా… ఈ రోజు కోర్టుకు ప్రిన్స్ హాజరైన ప్రిన్స్ కు జరిమానా విధించింది కోర్టు. ప్రిన్స్ పలు టీవీ కార్యక్రమాలలో ఆర్టిస్ట్ గా చేయడంతో పాటు బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో కూడా పాల్గొన్నారు.

Latest Updates