మెగాఫ్యామిలీలో పెళ్లిసందడి.. త్వరలో నిహారిక పెళ్లి

మెగాఫ్యామిలీలో వివాహ వేడుకలు జరగబోతున్నాయి. నాగబాబు కూతురు, నటి నిహారిక వివాహం త్వరలోనే జరగబోతోంది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరగనున్నట్లు సమాచారం. పెళ్లి కొడుకు చైతన్య గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. నిహారిక, చైతన్యల ఎంగేజ్మెంట్ ఆగస్టులో జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2021లో జరుగుతుందట. త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

For More News..

పరీక్షలు లేకుండానే పాస్.. మార్కులు నచ్చకపోతే ఇంప్రూవ్ మెంట్ రాసుకోవచ్చు

డిప్యూటీ కలెక్టర్ గా బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్

టాయిలెట్ ను క్వారంటైన్ గా మార్చుకున్న యువకుడు

 

Latest Updates