ప్రముఖ నటి వాణిశ్రీ ఇంట విషాదం

అలనాటి తార, ప్రముఖ నటి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది. ఆమె కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ (36) ఆత్యహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి చెంగల్పట్టు జిల్లా తిరుకలు కుండ్రం ఫార్మ్ హౌస్ లో ఈ దారుణం జరిగింది.

అభియన్‌ అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేశాడు. అభియన్‌ గతంలో రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అభియన్‌కు భార్య, ఓ కుమారుడు (4) మరియు 8 నెలల కూతురు ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరంతా ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. వాణిశ్రీకి ఒక కుమార్తె ఒక కుమారుడు.

For More News..

‘మా కార్పొరేటర్లను డిస్ట్రబ్ చేస్తే.. మేం మీ ఎంపీలను డిస్ట్రబ్ చేస్తం’

వీడియో: సీసీటీవీలో రికార్డయిన పాక్ విమాన ప్రమాదం

పబ్లిక్ టాయిలెట్‌లో ఉరేసుకున్న యువకుడు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర

Latest Updates