న్యూడ్ ఫోటోలతో సింగర్ కు మద్దతు తెలిపిన నటి

ఈ మధ్య సంచలనాల కోసం, ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం, న్యూడ్ ఫోటోలు  పెట్టడం కామన్ అయిపోయింది. దాని ద్వారా పాపులారిటీ తెచ్చుకోవడం. ఇటీవల  ప్రధాని మోడీపైకి పాములు కప్పలు వదులుతానంటూ వివాదాస్పద కామెంట్లు చేసి సెన్సేషన్ గా మారి ట్రోలింగ్ గురైంది పాక్ సింగర్ రబీ ఫిర్జదా. తర్వాత ఆమె న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ కావడంతో  ట్విట్టర్ కు దూరంగా ఉంది. అప్పటి నుంచి పలువురు నెటిజన్లు రబీ ఫిర్జదాకు మద్దతుగా #Iamrabipirzada హ్యాష్ ట్యాగ్ తో మద్దతు తెలుపుతున్నారు. పలువురు న్యూడ్ ఫోటోలు పెట్టి మద్దతు తెలుపుతున్నారు.

లేటెస్ట్ గా రబీ ఫిర్జదాకు మద్దతు తెలపడమే గాకుండా న్యూడ్ ఫోటోలు పెట్టి సెన్సేషన్ గా మారింది ఆఫ్టనిస్తాన్ నటి మలీషా హీనా ఖాన్. తన ట్విట్టర్లో  పోస్ట్ చేసిన న్యూడ్ ఫోటోలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.ఇషికా బోరా అఫిషియల్ అకౌంట్ ఓపెన్ చేసి న్యూడ్ ఫోటోలు పెట్టి తన ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.

Latest Updates