బస్సు పాసు చార్జీలు భారీగా పెంపు

సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కిలో మీటరుకు 20 పైసల చొప్పున ప్రయాణికులపై భారం పడనుంది. ఇకపై పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మినిమం టికెట్ రూ.10 వసూలు చేయనుంది ఆర్టీసీ. అంతేకాదు సబ్సిడీ బస్ పాసులపై కూడా వడ్డనకు నిర్ణయం తీసుకుంది సంస్థ. దీంతో విద్యార్థులతో పాటు నిత్యం సిటీ బస్సు పాసులు వాడే వారిపైనా భారం పడుతోంది. పాసులతో ప్రయాణించే వారికి కొట్టే కాంబినేషన్ టికెట్ ధరను మాత్రం యథావిధిగా రూ.10గానే ఉంచారు. అయితే సిటీ బస్సుల్లో 24 గంటల పాటు తిరగడానికి వీలుగా ఇచ్చే డే పాస్‌ను రూ.80 నుంచి 100కు పెంచింది ఆర్టీసీ

వివిధ పాసుల చార్జీల పెంపు ఇలా..

                   పాత చార్జీ    పెంపు తర్వాత చార్జీ  

సామాన్యుల పాస్

సిటీ ఆర్డినరీ బస్సు          రూ.770              రూ.950

మెట్రో ఎక్స్‌ప్రెస్              రూ.880              రూ.1070

మెట్రో డీలక్స్                రూ.990              రూ.1185

MORE NEWS: 

సమ్మె విరమణ తర్వాత.. ఆర్టీసీ కార్మికుల భేటీలో సీఎం కేసీఆర్ వరాల జల్లు

ఆర్టీసీ బస్సు చార్జీల వడ్డన.. కొత్త టికెట్ రేట్లు ఇవీ

ఎన్జీవోల పాస్

సిటీ ఆర్డినరీ                 రూ.260              రూ.320

మెట్రో ఎక్స్‌ప్రెస్              రూ.370              రూ.450

మెట్రో డీలక్స్                రూ.480              రూ.575

స్టూడెంట్స్ పాసులు సిటీలో..

నెలవారీ                     రూ.130               రూ.165

మూడు నెలల పాస్        రూ.390              రూ.495

ఐదో తరగతి లోపు పిల్లలకు మూడు నెలల పాసు (సిటీ/జిల్లాలు)

4 కిలోమీటర్ల వరకు            రూ.130                    రూ.165

8 కిలోమీటర్ల వరకు            రూ.160                    రూ.200

12 కిలోమీటర్ల వరకు          రూ.195                    రూ.245

18 కిలోమీటర్ల వరకు          రూ.225                    రూ.280

22 కిలోమీటర్ల వరకు          రూ.265                    రూ.330

హైస్కూల్, కాలేజీ విద్యార్థుల మూడు నెలల పాసు (జిల్లాలు)

5 కిలోమీటర్ల వరకు            రూ.235                    రూ.310

10 కిలోమీటర్ల వరకు          రూ.315                    రూ.415

15 కిలోమీటర్ల వరకు          రూ.385                    రూ.510

20 కిలోమీటర్ల వరకు          రూ.510                    రూ.675

25 కిలోమీటర్ల వరకు          రూ.645                    రూ.850

30 కిలోమీటర్ల వరకు          రూ.705                    రూ.930

35 కిలోమీటర్ల వరకు          రూ.775                    రూ.1025

హైస్కూల్, కాలేజీ విద్యార్థుల నెల వారీ పాసు (జిల్లాలు)

5 కిలోమీటర్ల వరకు            రూ.85                      రూ.115

10 కిలోమీటర్ల వరకు          రూ.105                    రూ.140

15 కిలోమీటర్ల వరకు          రూ.135                    రూ.180

20 కిలోమీటర్ల వరకు          రూ.180                    రూ.240

25 కిలోమీటర్ల వరకు          రూ.225                    రూ.300

30 కిలోమీటర్ల వరకు          రూ.250                    రూ.330

35 కిలోమీటర్ల వరకు          రూ.270                    రూ.355

Latest Updates