కరోనా మారింది.. పద్ధతులూ మారినయ్

న్యూఢిల్లీ: కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చేసిందంటున్నారు. నిజమే.. అది ప్రపంచాన్నే మార్చేసింది. ప్రపంచంతో పాటు ఆ కరోనా మహమ్మారిలోనే ఎన్నోమార్పులు వచ్చాయి. అది సోకే తీరు నుంచి ట్రీట్ మెంట్ పద్ధతుల వరకు అన్నీ మారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అంచనాలకు అందినట్టే అంది అందకుండా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది. మొదటి నుంచి అదెలా మారిందో డాక్టర్ ఏఐ మల్జీవాలా వివరంగా చెప్పుకొచ్చారు. వాటిపై ఓ లుక్కేయండి…

 • అది వచ్చిన కొత్తలో ఏదో వైరల్ న్యుమోనియా అనుకున్నారు. కానీ, అది ఓ అంతుపట్టని వైరస్అని తెలిసిరావడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
 • కీళ్లు, లారింక్స్ పై దాని ఎఫెక్ట్లేదు. లింఫ్నోడ్ల పైనా ప్రభావం పడలేదు. ముందు అది నాన్ఇన్ ఫ్లమేటరీ జబ్బు అనుకున్నరు. కానీ, ఇప్పుడు అది ఇన్ఫ్లమేటరీ జబ్బు అని కూడా తేలింది.
 • ముందుగా వైరస్ సోకిన ఏ రోజైనా పేషెంట్ పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చనుకున్నాం. ఇప్పుడు వైరస్సోకిన 3 నుంచి 6 రోజులు కీలకమంటున్నాం.
 • మొదట్లోసోషల్ డిస్టెన్సిం గ్ అన్నాం.. ఇప్పుడు ఫిజికల్డిస్టెన్సిం గ్అంటున్నాం. మొదట్లో3 ఫీట్లు ఉండాలన్నారు.. ఇప్పుడు 9 అడుగులు చేశారు.
 • ఎవరైనా కరోనా సోకిన వ్యక్తి నుంచి పెద్దపెద్ద డ్రాప్లెట్లద్వారానే కరోనా సోకుతుందని ముందు చెప్పారు. ఇప్పుడు గాల్లోని చిన్న చిన్న డ్రాప్లెట్ల ద్వారా కూడా సోకుతుందంటున్నారు.
 • మొదట్లో కరోనా మరణాల రేటు 10 శాతం..ఇప్పుడు 0.3 శాతం.
 • ముందు హాస్పిటల్లో ట్రీట్మెంట్చేసేటోళ్లు..ఇప్పుడు సింప్టమ్స్లేకపోయినా.. కొద్దిగానే ఉన్నా ఇంట్లోనే ట్రీట్మెంట్చేస్తున్నారు.
 • వెంటిలేషన్ తప్పనిసరి పెట్టాలన్నారు మొదట్లో. ఆ తర్వాత నాన్ఇన్వేజివ్ (ఆపరేషన్లు అవసరంలేకుండా) పెడితే చాలంటున్నారు ఇప్పుడు.
 • చిన్నపిల్లల నుంచి పెద్దోళకూ్ల వస్తుందనిమొదట్లో గుర్తిం చారు. ఇప్పుడు వాళ్లనుంచి ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు.
 • మెన్స్ట్రు వేషన్ (పీరియడ్స్) కరోనా తీవ్రతను తగ్గిస్తుందని తేలింది.
 • వచ్చిం దంటే చావే శరణ్యం అన్నారు. ఇప్పుడురికవరీలపైనా దృష్ పెడుటి తున్నారు.
 • పూల్డ్ టెస్ట్ ల మాటే లేదప్పుడు.. ఇప్పుడు పూల్డ్ టెస్టులూ చేస్తున్నారు.
  ఆర్టీపీర్టీ సీఆర్టెస్టుల నుంచి యాంటీజెన్టెస్టులకు మారాం. యాంటీబాడీ టెస్టింగూ వచ్చింది.
 • మొదట్లోసింప్టమ్స్ఉన్నోళకే ్ల టెస్టులు. ఇప్పుడు ఎవరికైనా చేస్తున్నారు.
 • ఇన్ఫెక్షన్ వచ్చిన ఫ్యామిలీ వాళ్లంతా ఒకేచోట ఉండొచ్చన్న రూల్ వచ్చింది.
 • ఒకప్పుడు జ్వరం అనేది ప్రధాన లక్షణం.. ఇప్పుడు చాలా మందిలో అది ప్రధాన లక్షణం కానేకాదు.
 • పెద్ద కుటుంబాల్లోనే ఇన్ఫెక్షన్లుండేవి.. ఇప్పుడు చిన్నకుటుంబాల్లోనూ వైరస్వ్యాప్తి పెరుగుతోంది.
 • టాయిలెట్లద్వారా వ్యాపించదన్నా రు.. ఇప్పుడు టాయిలెట్లూ వ్యాప్తికి కారణమంటున్నారు.
  ప్రభుత్వం చెబుతున్న లెక్కల కన్నా మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
 • అప్పట్లో డాకర్టలో మరణాల రేటు తక్కువ.ఇప్పుడు అది పెరిగింది.
 • ఒకరికి టెస్ట్ చేస్తే.. 20 మందికి టెస్టులు అందట్లేదు. ప్రతి 20 మంది పేషెంట్లకు.. 80 మంది
  కరోనా లాంటి లక్షణాలతో బాధపడుతున్నారు.20 నుంచి 30 శాతం మంది పేషెంట్లకు స్మెల్,
  టేస్ట్ ఉండట్లేదు.
 • ఇన్ఫెక్షన్ను గుర్తించిన మొదట్లోనే ప్లాస్ మా థెరపీ చేస్తే మంచి ఫలితాలుంటాయని గుర్తించాం.

 

సీవోపీడీ,హార్ట్ పేషెంట్లకు ఆరు నిమిషాల వాకింగ్టెస్ట్ మస్ట్గాఉండేది. ఇప్పుడువైరస్ సోకిన మూడునుంచి 6రోజులకే దాన్నిమస్ట్ చేశారు. ఆ ఆరునిమిషాల నడకలో పేషెంట్ 5శాతం డీహైడ్రేట్అయిపోతే..న్యుమోనియాగాగుర్తించాలి. మర్జెన్సీ అని గ్రహించాలి.

l
మొదట్లో ఆమహమ్మారికి ట్రీట్ మెంట్అంటూ ఏమీలేదు. ఇప్పుడు దాని వల్ల వచ్చే లక్షణాలను బట్టి ఉన్నమందులను ఇస్తున్నారు. ఇన్ఫ్  మేటరీ (నొప్పి,వాపు)ఉంటే స్టీరాయిడ్స్, డీడైమర్స్ ఎక్కువుంటే యాంటీ కో–ఆగ్యులెంట్స్ (రక్తం గడ్డలనుకరిగించేవి),మొదట్లోనే గుర్తిస్తేయాంటీవైరల్ మందులిస్తున్నారు.

Latest Updates