టెన్త్ ఎగ్జామ్స్‌పై హైకోర్టులో విచారణ..‌

రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణపై విచారించింది హైకోర్టు. జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు నివేదించింది రాష్ట్ర సర్కార్. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షల నిర్వహణకే సిద్దంగా ఉన్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు.  అన్ని ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది రాష్ట్ర సర్కార్. దీంతో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు ఈ నెల 8 నుంచి ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్.

SEE MORE NEWS

సీన్మా థియేటర్ల రీఓపెనింగ్​పై కేంద్రం కీలక ప్రకటన

రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇదే మంచి సమయం

Latest Updates