ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‍ లిమిటెడ్ లో ఉద్యోగాలు

Air India Express Recruitment. 43 Jobs

ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్ లిమిటెడ్-కోచి, కాంట్రాక్టు ప్రాతిపదికన ఆపరేషన్స్, కమర్షియల్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్, ట్రైనింగ్ విభాగాల్లో 43 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పోస్టులు-ఖాళీలు: చీఫ్ మేనేజర్(ఐఎఫ్‌‌ఎస్)-–1, సీనియర్ అసిస్టెంట్-–12,రూట్ మేనేజర్–-4, ప్రైసింగ్ అనలిస్ట్/డిమాండ్ అనలిస్ట్-–1, డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్)-–6,ఆఫీసర్- (గ్రేడ్-ఎమ్‌ –1)-–6, సీనియర్ అసిస్టెంట్(ఫైనాన్స్)-–7, డిప్యూటీ మేనేజర్–-1, ఆఫీసర్ హెచ్‌ ఆర్-–1, అసిస్టెంట్ హెచ్‌ ఆర్-–2, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ట్రైనిం గ్-–1, సింథటిక్ ఫ్లైట్ ఇన్‌‌స్ట్రక్టర్–-1; అర్హత: ఆయా పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొ మా, డిగ్రీ, పీజీ చేసి ఉండాలి. 2నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.

వయసు: పోస్టును బట్టి 60 ఏళ్ల వరకు అనుమతిస్తారు.

సెలెక్షన్‍ ప్రాసెస్‍: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా;

దరఖాస్తు విధానం:ఆఫ్‌‌లైన్‌‌లో;

చివరితేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు;

వివరాలకు: www.airindiaexpress.in

Latest Updates