టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

టామ్ అండ్ జెర్రీ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇప్పటికీ ఎంతో మంది ఈ క్లాసికల్ కార్టూన్ సిరీస్‌‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. టామ్ అండ్ జెర్రీ సినిమాగా రాబోతోంది. వచ్చే ఏడాదే ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఓ సీన్‌‌లో జెర్రీ క్యారెక్టర్ బాత్‌‌ టబ్‌‌లో పుస్తకం చదువుతూ ఉంటుంది. బాత్ టబ్ పక్కన పెద్ద స్క్రీన్‌ ఉన్న స్మార్ట్ ఫోన్, వాటి పక్కనే ఎయిర్ పాడ్స్ ఉండటం ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఈ ట్రైలర్‌‌ను చూసేయండి.

Latest Updates