మోడీ జనాన్ని మోసం చేస్తున్నారు : అక్బరుద్దీన్

మాయమాటలతో మోడీ జనాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ. మోడీ సేన అన్న బీజేపీ నేతల మాటలపై ఫైరయ్యారు. మోడీ సేన వల్ల దేశ ప్రజలు సురక్షితంగా లేరన్నారు. దేశ సైనికుల త్యాగాల వల్ల జనం సురక్షితంగా ఉన్నారన్నారు. మజ్లిస్ ను లేకుండా చేయటం మోడీ వల్ల కాదన్నారు అక్బరుద్దీన్.

Latest Updates