బన్నీ‘ సామజవరగమన‘ సాంగ్ వచ్చేసింది

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు సర్ ఫ్రైజ్ ఇచ్చారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాలోని ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ చాలా స్వీట్ గా సింప్లీగా  ఇంట్రెస్ట్ గా ఉంది. ‘సామజవరగమన‘ అనే ఈ సాంగ్ ను  సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. గీతా ఆర్ట్స్ అండ్ హారికా హసిన్ క్రియేషన్స్ కాంబినేషన్ వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, నివేథా పేతురాజు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ మూవీ 2020 జనవరిలో రిలీజ్ కాబోతుంది.

Latest Updates